శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..

శ్రీనగర్‌లోని మల్బాగ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. పొలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పులు కొనసాగుతున్నాయి.

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..

Edited By:

Updated on: Jul 03, 2020 | 1:11 AM

One militant killed in Srinagar encounter: శ్రీనగర్‌లోని మల్బాగ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. పొలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు, భారత సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ఆసుపత్రిలో మరణించారు. కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజయ్ కుమార్ ఈ విషయాన్ని ధృవీకరించారు. జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 150 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

[svt-event date=”03/07/2020,12:26AM” class=”svt-cd-green” ]

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..