AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ లుథియానా రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం

పంజాబ్‌లోని లుథియానా రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కబోతూ.. ఓ వ్యక్తి రైలు కింద పడిపోయాడు. కాలుజారి కిందపడటంతో అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వ్యక్తి రైలు కిందపడిపోతుంటే ప్లాట్‌ఫామ్ మీద ఉన్న జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందే నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి ప్రయాణికులు. రన్నింగ్ […]

పంజాబ్ లుథియానా రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 08, 2019 | 11:19 AM

Share

పంజాబ్‌లోని లుథియానా రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కబోతూ.. ఓ వ్యక్తి రైలు కింద పడిపోయాడు. కాలుజారి కిందపడటంతో అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వ్యక్తి రైలు కిందపడిపోతుంటే ప్లాట్‌ఫామ్ మీద ఉన్న జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందే నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి ప్రయాణికులు. రన్నింగ్ ట్రైన్ ఎక్కరాదని చాలా సార్లు విజ్ఞప్తి చేసినప్పటికి ఎవరూ.. పట్టించుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!