AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మోక్షమెప్పుడు ?

హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రకటించి మూడేళ్ళు అయింది. అయితే  ఈ ప్రాజెక్టు ఇంకా ఫైళ్ళ మధ్యే నలుగుతోంది.అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వాన ఏర్పాటైన క్యాబినెట్ సబ్-కమిటీ చైనాను సందర్శించి ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన టెక్నిక్ లను అధ్యయనం చేసింది. ఓ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాల్సిందిగా ఓ కన్సల్టెంటును ఈ కమిటీ కోరిన విషయం తెలిసిందే.కానీ ఆ తరువాత […]

125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మోక్షమెప్పుడు ?
Anil kumar poka
|

Updated on: May 20, 2019 | 1:07 PM

Share
హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రకటించి మూడేళ్ళు అయింది. అయితే  ఈ ప్రాజెక్టు ఇంకా ఫైళ్ళ మధ్యే నలుగుతోంది.అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వాన ఏర్పాటైన క్యాబినెట్ సబ్-కమిటీ చైనాను సందర్శించి ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన టెక్నిక్ లను అధ్యయనం చేసింది. ఓ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాల్సిందిగా ఓ కన్సల్టెంటును ఈ కమిటీ కోరిన విషయం తెలిసిందే.కానీ ఆ తరువాత ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయని ఓ అధికారి అన్నారు. గత ఆరు నెలలుగా ఎన్నికల సంబంధ విధుల్లో అధికారులు బిజీగా ఉన్నారని, అయితే ప్రస్తుతం ఈ ఫైలు కేసీఆర్ వద్ద ఉందని ఆయన తెలిపారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పనులు మొదలవుతాయని చెప్పారు. వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతి నాటికి విగ్రహం ఏర్పాటు కావచ్చునని ఆశిస్తున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి ఢిల్లీకి చెందిన డిజైన్ అసోసియేట్స్ సంస్థ ప్రాజెక్టు నివేదికను రూపొందించిందని, ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం
రూ.100 కోట్లని తెలుస్తోంది. నెక్లెస్ రోడ్ సమీపాన ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..