5

అజిత్ దోవల్ స్టైలే వేరు..కాశ్మీర్‌లో పర్యటన..స్థానికులతో భోజనం!

జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్ కశ్మీర్‌ లోయలోని వీధుల్లో పర్యటిస్తున్నారు. షోపియన్‌ జిల్లాలోని రోడ్లపై సాధారణ జనంతో కలిసి భోజనం చేస్తూ బుధవారం కనిపించారు. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ము కశ్మీర్‌ విభజన జరిగాక ఆయన కశ్మీర్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుత శాంతిభద్రతలు సమీక్షిస్తున్నారు. షోపియాన్‌లో పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిని కూడా ఢోబాల్ కలిసి కాసేపు ముచ్చటించారు. వారితో మధ్యాహ్న భోజనం చేశారు.

Follow us

|

Updated on: Aug 07, 2019 | 8:38 PM