AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వికారాబాద్ దీపిక కిడ్నాప్ లో కొత్త ట్విస్ట్.!

వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైంది. దీపిక ఇష్టపూర్వకంగానే అఖిల్ తో వెళ్లినట్టు అనుమానిస్తున్నామని వికారాబాద్ సీఐ రాజశేఖర్ టీవీ9 తో చెప్పారు. కిడ్నప్ కు ఉపయోగించింది అఖిల్ కారు కావడంతో ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ముంబై వైపు వెళ్లినట్టు అనుమనిస్తున్నామని ఆయన చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన సీఐ.. దీపిక కుటుంబసభ్యులు అఖిల్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఐ విట్నెస్ […]

వికారాబాద్ దీపిక కిడ్నాప్ లో కొత్త ట్విస్ట్.!
Venkata Narayana
|

Updated on: Sep 29, 2020 | 4:13 PM

Share

వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైంది. దీపిక ఇష్టపూర్వకంగానే అఖిల్ తో వెళ్లినట్టు అనుమానిస్తున్నామని వికారాబాద్ సీఐ రాజశేఖర్ టీవీ9 తో చెప్పారు. కిడ్నప్ కు ఉపయోగించింది అఖిల్ కారు కావడంతో ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ముంబై వైపు వెళ్లినట్టు అనుమనిస్తున్నామని ఆయన చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన సీఐ.. దీపిక కుటుంబసభ్యులు అఖిల్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఐ విట్నెస్ లు మాత్రం బలవంతంగా దీపికను లాకెళ్లినట్టు చెబుతున్నారని.. దీంతో అఖిల్ ఫ్రెండ్స్ ను అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. త్వరలో నే దీపిక ఆచూకి ని ట్రేసౌట్ చేస్తామని చెప్పారు.

ఇలా ఉండగా, వికారాబాద్ కు చెందిన ఖలీల్ అలియాస్ అఖిల్ – దీపిక ప్రేమించుకున్నారు. 2016లో ఆర్యసమాజ్ లో వివాహాం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న దీపిక – అఖిల్ కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. అయితే లవ్ మ్యారేజ్ పేరెంట్స్ కి ఇష్టం లేకపోవడంతో దీపికను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. వీరి విడాకులకుకి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం దీపిక–అఖిల్ కోర్టుకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం అక్కతో కలిసి దీపిక షాపింగ్ వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దీపికను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకోబోతే తనను తోసేశారని దీపిక సోదరి చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ బిడ్డ ఆచూకీ త్వరగా కనుగోవాలని దీపిక కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

Follow Us
ఇంటికి చుట్టాలొస్తే చకచకా 10 నిమిషాల్లో చేసే స్వీట్..
ఇంటికి చుట్టాలొస్తే చకచకా 10 నిమిషాల్లో చేసే స్వీట్..
Philips పార్టీ స్పీకర్ ధర, ఫీచర్లు తెలుసా
Philips పార్టీ స్పీకర్ ధర, ఫీచర్లు తెలుసా
వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రై ఇలా చేసారంటే.. పలావ్ రైస్ లోకి
వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రై ఇలా చేసారంటే.. పలావ్ రైస్ లోకి
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే వారం రోజుల్లో వీరికి వరాలే వరాలు
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే వారం రోజుల్లో వీరికి వరాలే వరాలు
అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు
అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..