“అంకుల్ నెల్సన్.. నాకు ఆదర్శం” : ప్రియాంక ట్వీట్

“అంకుల్ నెల్సన్.. నాకు ఆదర్శం ఆయన నా గైడ్” అంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఆయన గతంలోనే చెప్పనట్లు తాను గుర్తుచేసుకున్నారు. గురువారం దక్షిణాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా 101 జయంతి సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. సత్యం, ప్రేమ, స్వేచ్ఛకు ఆయన జీవితం నిదర్శనమన్నారు. 2001లో కొడుకుతో పాటు నెల్సన్ మండేలాతో దిగిన ఫోటోను షేర్ చేశారు. “నా కొడుకు ఫ్యాన్సీ టోపీని చూసి […]

అంకుల్ నెల్సన్.. నాకు ఆదర్శం : ప్రియాంక ట్వీట్

Edited By:

Updated on: Jul 19, 2019 | 9:44 AM

“అంకుల్ నెల్సన్.. నాకు ఆదర్శం ఆయన నా గైడ్” అంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఆయన గతంలోనే చెప్పనట్లు తాను గుర్తుచేసుకున్నారు. గురువారం దక్షిణాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా 101 జయంతి సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. సత్యం, ప్రేమ, స్వేచ్ఛకు ఆయన జీవితం నిదర్శనమన్నారు. 2001లో కొడుకుతో పాటు నెల్సన్ మండేలాతో దిగిన ఫోటోను షేర్ చేశారు. “నా కొడుకు ఫ్యాన్సీ టోపీని చూసి నవ్వుతున్న మండేలా” అని క్యాప్షన్ కూడా పెట్టారు. చాలా ఏళ్ల ఊహాగానాలకు తెరదించుతూ ప్రియాంక.. ఉత్తరప్రదేశ్ ఈస్ట్ కాంగ్రెస్ జనగర్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.