AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ ప్రమాణ స్వీకారం.. విదేశీ నేతలకు పిలుపు..?

ఈ లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి రెండోసారి ప్రధానమంత్రిగా పదవి చేపట్టబోతున్నారు నరేంద్ర మోదీ. ఈ నెల 30న ఆయన ప్రమాణ స్వీకారం జరిగే అవకాశముండగా.. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విదేశీ నేతలను ఆహ్వానించే విషయమై పార్టీలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వారిలో జపాన్ ప్రధాని షింజో అబే, అబుదబీ యువరాజు, ఇజ్రాయోల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యాహూ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఐక్యరాజ్యసమితి పీ-5దేశాల(యూఎస్, చైనా, రష్యా, ఫ్రాన్స్, […]

మోదీ ప్రమాణ స్వీకారం.. విదేశీ నేతలకు పిలుపు..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 25, 2019 | 11:03 AM

Share

ఈ లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి రెండోసారి ప్రధానమంత్రిగా పదవి చేపట్టబోతున్నారు నరేంద్ర మోదీ. ఈ నెల 30న ఆయన ప్రమాణ స్వీకారం జరిగే అవకాశముండగా.. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విదేశీ నేతలను ఆహ్వానించే విషయమై పార్టీలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వారిలో జపాన్ ప్రధాని షింజో అబే, అబుదబీ యువరాజు, ఇజ్రాయోల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యాహూ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఐక్యరాజ్యసమితి పీ-5దేశాల(యూఎస్, చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే) అధినేతలను ఆహ్వానిస్తారనే వార్తలు తెలుస్తోంది. వీరందరితో వ్యక్తిగతంగా మోదీకి మంచి సంబంధాలున్నాయి. అయితే దీనిపై బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Follow Us
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!