AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమారుడు దేవాన్ష్‌తో కలిసి బ్రాహ్మణి మెట్రో జర్నీ

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, లోకేశ్ సతీమణి బ్రాహ్మణి మెట్రో రైల్‌‌లో ప్రయాణించారు. ఆదివారం ఉదయం తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మెట్రో జర్నీ చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి లక్డీకాపూల్ వరకు ఆమె ప్రయాణించారు. వీరిద్దరూ లక్డీకాపూల్‌లో చేరుకోని అక్కడినుంచి అప్పటికే సిద్ధంగా ఉన్న కారులో వెళ్లారు. అయితే ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లాల్సి ఉన్నందున మెట్రోలో ప్రయాణం చేసినట్టుగా తెలుస్తోంది. మెట్రోలో బ్రహ్మణి, దేవాన్ష్‌ను చూసిన పలువురు ప్రయాణికులు సెల్ఫీల […]

కుమారుడు దేవాన్ష్‌తో కలిసి  బ్రాహ్మణి  మెట్రో జర్నీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 2:33 PM

Share

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, లోకేశ్ సతీమణి బ్రాహ్మణి మెట్రో రైల్‌‌లో ప్రయాణించారు. ఆదివారం ఉదయం తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మెట్రో జర్నీ చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి లక్డీకాపూల్ వరకు ఆమె ప్రయాణించారు. వీరిద్దరూ లక్డీకాపూల్‌లో చేరుకోని అక్కడినుంచి అప్పటికే సిద్ధంగా ఉన్న కారులో వెళ్లారు. అయితే ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లాల్సి ఉన్నందున మెట్రోలో ప్రయాణం చేసినట్టుగా తెలుస్తోంది. మెట్రోలో బ్రహ్మణి, దేవాన్ష్‌ను చూసిన పలువురు ప్రయాణికులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.