
బుధవారం నుంచి నాలా సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. నాలా చట్టం అమలుకు రెవెన్యూశాఖ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. దీనితోపాటు భూ మార్పిడి ఫీజును సైతం ఖరారు చేసింది రెవెన్యూ శాఖ. జీహెఎంసీ పరిధిలోని ప్రాథమిక భూమి విలువపై 2 శాతం ఫీజును వాసులు చేయనున్నట్టు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో భూమి విలువ పై 3 శాతం ఫీజును వాసులు చేయనున్నట్టు తెలంగాణ రెవిన్యూ శాఖ తెలిపింది.