AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నిధులు కూడా మింగేశారు: ఎంపీ విజయసాయి ట్వీట్

రాజకీయ నేతలు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే యుద్ధాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార విపక్షాల మధ్య ట్విట్టర్ వేదికగా ఇరుపార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడిపీ నేతల అవినీతిపై కామెంట్స్ చేశారు. తాజగా చేసిన ట్వీట్‌లో “పేద కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను టీడీపీ నేతలు మింగేశారంటూ ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నివాసంతోపాటు, అప్పటి మంత్రుల ఇళ్లలో ఒక్కో […]

ఆ నిధులు కూడా మింగేశారు: ఎంపీ విజయసాయి ట్వీట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 04, 2019 | 3:37 PM

Share

రాజకీయ నేతలు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే యుద్ధాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార విపక్షాల మధ్య ట్విట్టర్ వేదికగా ఇరుపార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడిపీ నేతల అవినీతిపై కామెంట్స్ చేశారు. తాజగా చేసిన ట్వీట్‌లో “పేద కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను టీడీపీ నేతలు మింగేశారంటూ ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నివాసంతోపాటు, అప్పటి మంత్రుల ఇళ్లలో ఒక్కో టాయిలెట్ రెనోవేషన్ పనులకు 7 నుంచి 9 లక్షలు ఖర్చు చేసినట్టు బిల్లులు సృష్టించారని విమర్శించారు. మీ అవినీతితో చివరకు దొడ్లను సైతం విడిచిపెట్టలేదు కదా చంద్రబాబు గారూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ నేతలు మరుగుదొడ్ల నిర్మాణం కోసం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించారని ఆయన తన ట్వీట్‌లో ఆరోపించారు.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?