భార్యకు ప్రేమతో.. సూపర్ స్టార్ బర్త్‌డే విషెస్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చేది మహేష్ బాబు- నమ్రత. ఇక ఈరోజు సూపర్ స్టార్ అర్ధాంగి నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ మరోసారి తన భార్యపై ఉన్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రస్తుతం మహేష్.. భార్య నమ్రత బర్త్‌డేను సెలెబ్రేట్ చేయడానికి వెకేషన్‌కు అమెరికా వెళ్లారు. Wishing the woman of the house, the […]

భార్యకు ప్రేమతో.. సూపర్ స్టార్ బర్త్‌డే విషెస్!

Edited By:

Updated on: Jan 22, 2020 | 3:24 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చేది మహేష్ బాబు- నమ్రత. ఇక ఈరోజు సూపర్ స్టార్ అర్ధాంగి నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ మరోసారి తన భార్యపై ఉన్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రస్తుతం మహేష్.. భార్య నమ్రత బర్త్‌డేను సెలెబ్రేట్ చేయడానికి వెకేషన్‌కు అమెరికా వెళ్లారు.

అటు మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని కూడా నమ్రతకు బర్త్‌డే విషెస్ తెలిపింది. ‘నీ కళలు నిజమవ్వాలని కోరుకుంటున్నా.. లవ్ యూ సో మచ్’ అంటూ ట్వీట్‌ చేసింది.