‘మరకత మాణిక్యం’కి మోహన్‌బాబు బర్త్‌డే విష్

తన కుమార్తె మంచు లక్ష్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటులు మోహన్‌బాబు. తన బిడ్డను అమూల్యమైన నిధిగా పేర్కొన్న ఆయన.. ‘ఎన్ని జన్మలైనా నువ్వు నా కుతురుగా పుట్టాలని, ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా. లవ్ యు 3000’ అంటూ మోహన్ బాబు ఆకాంక్షించారు. ఇంకా ఈ పుట్టినరోజు సందర్భంగా తన కూతురిపై ఉన్న ప్రేమను మోహన్ బాబు ఇంకేవిధంగా వర్ణించారో ఆయన మాటల్లోనే చూద్దాం..

'మరకత మాణిక్యం'కి మోహన్‌బాబు బర్త్‌డే విష్
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 08, 2020 | 10:27 AM