గజ్వేల్ మార్కెట్‌ను పరిశీలించిన మంత్రి కేటీఆర్
కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ గజ్వేల్ సమీకృత మార్కెట్‌ను పరిశీలించారు. సమీకృత మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వ్యాపారులు తాము పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి హామీ ఇచ్చారు. మార్కెట్ నిర్మాణం, పరిసరాల పరిశుభ్రతపై మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య నిర్వాహణపై దృష్టి పెట్టాలని అధికారుకు సూచించారు. ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించరు.
కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ గజ్వేల్ సమీకృత మార్కెట్‌ను పరిశీలించారు. సమీకృత మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వ్యాపారులు తాము పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి హామీ ఇచ్చారు. మార్కెట్ నిర్మాణం, పరిసరాల పరిశుభ్రతపై మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య నిర్వాహణపై దృష్టి పెట్టాలని అధికారుకు సూచించారు. ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించరు.