AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అపశృతి… దీపాలంకరణలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన విద్యుత్ దీపాలు..!

ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో  అపశృతి... దీపాలంకరణలో  అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన విద్యుత్ దీపాలు..!
Balaraju Goud
|

Updated on: Nov 24, 2020 | 7:39 PM

Share

ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని కొండ దిగువ తొలిపవంచాల వద్ద గోపురంలో మంటలు చెలరేగాయి. ఆలయానికి అలంకరించిన విద్యుత్ దీపాలు పూర్తిగా కాలిపోయాయి. సత్యనారాయణస్వామి తెప్పోత్సవం కార్యక్రమం సందర్భంగా సత్యదేవుని తొలిపవంచాల వద్ద గల కనకదుర్గమ్మ వారి ఆలయం ప్రక్కన ఉన్న గోపురంపై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలో షాక్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ దీపాలు పూర్తిగా కాలిపోయాయి. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు, నాసిరకం పనులు కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్