AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారుతీ డైరెక్షన్‌లో రవితేజ సినిమా.!

మాస్‌రాజా రవితేజ హీరోగా 'క్రాక్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శృతి హసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

మారుతీ డైరెక్షన్‌లో రవితేజ సినిమా.!
Ravi Kiran
|

Updated on: Aug 07, 2020 | 9:24 AM

Share

Ravi Teja Next With Director Maruthi: మాస్‌రాజా రవితేజ హీరోగా ‘క్రాక్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శృతి హసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా ప్రభావం, లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

‘మహానుభావుడు’, ‘ప్రతీ రోజూ పండగే’ లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు దర్శకత్వం వహించిన మారుతీ డైరెక్షన్‌లో రవితేజ ఓ సినిమా చేయనున్నట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్. ఇప్పటికే మారుతీ కథను వినిపించగా.. దానికి మాస్‌రాజా ఓకే చెప్పినట్లు వినికిడి. దీనిపై కొద్దిరోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, ‘క్రాక్’ షూటింగ్ పూర్తి కాగానే.. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!

కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!

జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్..

Follow Us
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన