చెన్నైలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్, భారీ నష్టం

| Edited By:

Apr 20, 2019 | 10:14 AM

చెన్నైలోని వల్లువర్‌కొట్టృలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బొమ్మల తయారీ కేంద్రంలో ట్రాన్స్ ఫార్మర్ పేలి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ తెల్లవారు జామున ప్రమాదం నెలకొంది. భారీగా ఎగసిపడుతున్న మంటల్లో బొమ్మలు కాలి బూడిదయ్యాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

చెన్నైలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్,  భారీ నష్టం
Follow us on