AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీనటి జయప్రదపై కేసు నమోదు..!

ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన జయప్రదపై కేసు నమోదయ్యింది. ఉత్తర్ ప్రదేశ్‌లో రాంపూర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న జయప్రద.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందున పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రచారం సందర్బంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాంపూర్ ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌లపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయావతిపై ఆజంఖాన్ ఎక్స్ రే కళ్లు వేసుకుని ఎక్కడెక్కడ చూశారంటూ..! ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని […]

సినీనటి జయప్రదపై కేసు నమోదు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 22, 2019 | 6:16 PM

Share

ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన జయప్రదపై కేసు నమోదయ్యింది. ఉత్తర్ ప్రదేశ్‌లో రాంపూర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న జయప్రద.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందున పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రచారం సందర్బంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాంపూర్ ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌లపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయావతిపై ఆజంఖాన్ ఎక్స్ రే కళ్లు వేసుకుని ఎక్కడెక్కడ చూశారంటూ..! ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది ఈసీ. దీంతో.. ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల సందర్భంగా.. ఎలక్షన్ కోడ్ అంశంపై ఇప్పటికే పలుమార్లు అభ్యర్థులనుహెచ్చరించింది ఈసీ.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో