Survey training institute : తిరుపతిలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయింపు…అర్బన్ మండలంలోని ఆ గ్రామంలో

ఆంధ్రప్రదేశ్ లో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మండలంలో ఈ శిక్షణ అకాడమీకి భూమిని కేటాయిస్తూ...

Survey training institute : తిరుపతిలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయింపు...అర్బన్ మండలంలోని ఆ గ్రామంలో
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 24, 2020 | 9:59 AM

ఆంధ్రప్రదేశ్ లో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం భూ కేటాయింపులు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మండలంలో ఈ శిక్షణ అకాడమీకి భూమిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి 41 ఎకరాల 82 సెంట్ల భూమిని శిక్షణ సంస్థ  కోసం కేటాయించారు. తిరుపతి అర్బన్ మండలంలోని చెన్నైగుంట గ్రామంలో ఈ భూమిని కేటాయిస్తున్నట్లు ఆదేశాల్లో వివరించారు.  కాగా ఏపీలో భూముల రీ సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

ఏపీలో భూముల రీ సర్వేకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సర్వే ఆఫ్‌ ఇండియా పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇందుకోసం సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యం అందిస్తుంది. ఈ మేరకు సర్వే ఆఫ్‌ ఇండియాతో జగన్ సర్కార్ ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Also Read : Central Board of Indirect Taxes & Customs: జీఎస్టీ బిల్లులపై సీబీఐసీ వివరణ.. నిజానిజాలపై ట్వీట్…

ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!