AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు ‘ఆహా’లో విడుదలవుతున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’..

సిద్ధు జొన్నల‌గ‌డ్డ హీరోగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, షాలిని, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టించిన సినిమా `కృష్ణ అండ్ హిజ్ లీల‌`. ఈ చిత్రం జూలై 4న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో విడుద‌ల కానుంది.

రేపు 'ఆహా'లో విడుదలవుతున్న 'కృష్ణ అండ్ హిజ్ లీల'..
Ravi Kiran
|

Updated on: Jul 03, 2020 | 8:53 PM

Share

సిద్ధు జొన్నల‌గ‌డ్డ హీరోగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, షాలిని, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టించిన సినిమా `కృష్ణ అండ్ హిజ్ లీల‌`. ర‌వికాంత్ పేరెపు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌, సంజ‌య్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. జూలై 4న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గాా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంతో ఉన్నట్లు హీరో సిద్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు. నేటితరం యూత్ ప్రేమ విష‌యంలో ఎదుర్కొనే ఓ క‌న్‌ఫ్యూజన్ పాయింట్‌ను ఈ చిత్రంలో ఎలివేట్ చేశామని ఆయన అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క‌రు ప్రేమ విష‌యంలో ఎదుర్కొనే మాన‌సిక సంఘ‌ర్ష‌ణే మా కృష్ణ అండ్ హిజ్ లీల‌. ప్రారంభం నుండి నేను సిద్ధు క‌లిసి ప‌నిచేశాం. థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేద్దామ‌ని అనుకుంటే.. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో కుద‌ర‌లేదు. దీంతో ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌నుకున్నాం. జులై 4న ఆహాలో విడుద‌ల‌వుతుంది’’ అన్నారు. కాగా, ఆహా యాప్‌లో వరుసగా ప్రేక్షకులను అలరించేందుకు అద్భుతమైన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ విడుదలైన భానుమతి & రామకృష్ణ సినిమా అభిమానులను అలరిస్తోంది.

Follow Us
ఐస్ క్రీమ్ ఫ్రీజర్‌లో కూడా పాడైపోతుంది.. ఇలా చేస్తే నెలల తరబడి..
ఐస్ క్రీమ్ ఫ్రీజర్‌లో కూడా పాడైపోతుంది.. ఇలా చేస్తే నెలల తరబడి..
అశ్విన్‌కు ఇచ్చిపడేసిన వైభవ్.. నాలో మరో యాంగిల్ చూస్తారంటూ షాక్..
అశ్విన్‌కు ఇచ్చిపడేసిన వైభవ్.. నాలో మరో యాంగిల్ చూస్తారంటూ షాక్..
ఖరీదైన ఆయిల్స్‌ వద్దు.. ఈ చిట్కాతో ఈజీగా హెయిర్ ఫాల్ తగ్గించండి
ఖరీదైన ఆయిల్స్‌ వద్దు.. ఈ చిట్కాతో ఈజీగా హెయిర్ ఫాల్ తగ్గించండి
మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
సమ్మర్ లో కోడిగుడ్లు తినవచ్చా?నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
సమ్మర్ లో కోడిగుడ్లు తినవచ్చా?నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్
శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..
శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..
నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!