AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే..!

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్, 35ఏ రద్దును కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు మద్దతు తెలిపారు. ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్ము రాష్ట్రాన్నిరెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ప్రధానాంశాలు.. 1. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం 2. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలు నెరవేరాయి 3. కశ్మీర్ ప్రజలందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది […]

ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 08, 2019 | 9:47 PM

Share

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్, 35ఏ రద్దును కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు మద్దతు తెలిపారు. ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్ము రాష్ట్రాన్నిరెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ప్రధానాంశాలు..

1. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం 2. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలు నెరవేరాయి 3. కశ్మీర్ ప్రజలందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది 4. ఇప్పటినుంచి కశ్మీర్‌లో కొత్త చరిత్ర ప్రారంభమైంది 5. కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది 6. కశ్మీర్ ప్రజలందరికీ సమానమైన హక్కులు లభించాయి 7. ఆర్టికల్ 370తో ఒక్కరికీ న్యాయం జరగలేదు 8. ఆర్టికల్ 370తో అవినీతి, కుటుంబపాలన కశ్మీర్‌లో రాజ్యమేలింది 9. కశ్మీర్‌లో 45వేల మంది అమాయకులు చనిపోయారు 10. పాకిస్తాన్ ఆర్టికల్ 370ని ఇన్నాళ్లు ఓ ఆయుధంలా వాడుకుంది 11. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో అభివృద్ధికి అడ్డంకులు తొలిగిపోయాయి 12. కశ్మీర్‌ ఉద్యోగులకు యూటీ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు చేకూరుతాయి 13. పంచాయతీ ఎన్నికలు లాగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం 14. కశ్మీర్‌ ప్రజలు తమకు నచ్చిన నేతను సీఎంగా ఎన్నుకోవచ్చు 15. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అతిపెద్ద టూరిస్టు హబ్‌గా మారుతాయి 16. తెలుగు, హిందీ సినిమా షూటింగులకు మా తోడ్పాటు అందిస్తాం 17. కశ్మీర్‌లో బాలీవుడ్ షూటింగ్‌ల సంఖ్య పెరుగుతోంది

ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!