AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్రవరూపంలో బంగారం.. ప్రయాణికుడిని పట్టుకున్న ఎయిర్ పోర్టు అధికారులు

బంగారం దొంగలకు కన్నూర్ ఎయిర్ పోర్టు అడ్డగా మారుతోంది. గోల్డ్‌ను అక్రమ మార్గంలో తరలించేందుకు ఈ విమానాశ్ర‌యం కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. వారి ప్రయత్నాలను...

ద్రవరూపంలో బంగారం.. ప్రయాణికుడిని పట్టుకున్న ఎయిర్ పోర్టు అధికారులు
Sanjay Kasula
| Edited By: |

Updated on: Nov 14, 2020 | 1:34 PM

Share

బంగారం దొంగలకు కన్నూర్ ఎయిర్ పోర్టు అడ్డగా మారుతోంది. గోల్డ్‌ను అక్రమ మార్గంలో తరలించేందుకు ఈ విమానాశ్ర‌యం కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. వారి ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నారు. తాజాగా లిక్విడ్ గోల్డ్‌ను తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నారు.

కేర‌ళలోని క‌న్నూర్ విమానాశ్ర‌యంలో దొంగ బంగారం ప‌ట్టుబ‌డింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి నుంచి 1678.50 గ్రాముల బంగారం మిశ్ర‌యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 ప్ర‌యాణికుడు బంగారం మిశ్ర‌మాన్ని ఒక పాలీథిన్ క‌వ‌ర్‌లో నింపి అక్ర‌మంగా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని అధికారులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. కేసులో త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌న్నారు.

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?