AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాణీ రనౌత్‌ రక్షణ కోసం తల్లి ‘మహా మంత్ర జపం’

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. సుశాంత్ సింగ్ మ‌ర‌ణించిన త‌ర్వాత కొంద‌రు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని టార్గెట్ చేస్తూ విరుచుకుప‌డుతున్న కంగ‌నా తాజాగా అమీర్ ఖాన్‌పై కూడా విమ‌ర్శ‌లు...

రాణీ రనౌత్‌ రక్షణ కోసం తల్లి 'మహా మంత్ర జపం'
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2020 | 10:27 AM

Share

సినిమాలో కత్తి పట్టి యుద్ధం చేసిన కంగనా రనౌత్.. నిజ జీవితంలోనూ వివిధ అంశాలపై పోరాటం చేస్తోంది. దీంతో బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. సుశాంత్ సింగ్ మ‌ర‌ణించిన త‌ర్వాత కొంద‌రు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని టార్గెట్ చేస్తూ విరుచుకుప‌డుతున్న కంగ‌నా తాజాగా అమీర్ ఖాన్‌పై కూడా విమ‌ర్శ‌లు గుప్పించింది. ముక్కుసూటిగా మాట్లాడేత‌త్వం ఉన్న కంగ‌నా తాను ఎవ‌రికి భ‌య‌ప‌డ‌న‌ని చెప్పుకొస్తుంది.

ఇదిలావుంటే..తన కూతురుకు రక్షణగా ఉండాలంటూ దేవతలను ప్రార్థిస్తోంది కంగనా రనౌత్ తల్లి. త‌న కుమార్తె ర‌క్ష‌ణ విష‌యంలో భ‌య‌ప‌డుతున్న కంగ‌నా త‌ల్లి కూతురి కోసం మహామృతుంజయ హోమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంగ‌నా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. “మా అమ్మ నా ర‌క్ష‌ణ‌ గురించి ఆందోళన చెందుతున్నారు. అందుకే లక్షా పదిహేను వేల సార్లు మహామృత్యుంజ‌య మంత్రం జపించారు” అని తన ఇన్ట్సాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనంతరం హోమం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కంగనా రనౌత్ చేస్తున్న యుద్ధానికి సోషల్ మీడియా వేదికగా ఓ పెద్ద ఆర్మీ కూడా ఉంది.

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..