తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాఘవేంద్రసింగ్ చౌహాన్ నియమితులయ్యారు. జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జస్టిస్ చౌహాన్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్‌ను హిమచల్‌ప్రదేశ్ చీఫ్ జస్టిస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.