బైడెన్ గారి కుక్కకు వైట్ హౌస్ లో ఇక ‘రాజభోగం’ !
అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ‘మేజర్’ అనే శునకానికి వైట్ హౌస్ లో రాజభోగం లభించనుంది. ఎనిమల్ రెస్క్యూ సెంటర్ నుంచి ఇక్కడ ఇక ఉండబోయే మొదటి జంతువు ఇదే అవుతుంది. జర్మన్ షెఫర్డ్ అయిన ఈ కుక్కను బైడెన్ 2018 లో అడాప్ట్ చేసుకున్నారు. కానీ ట్రంప్ హయాంలో వైట్ హౌస్ లో పెంపుడు జంతువులకు అనుమతి లేదు. కానీ బైడెన్ ఇప్పుడు అలాంటి విధానాలను మార్చేస్తున్నారు. View […]
అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ‘మేజర్’ అనే శునకానికి వైట్ హౌస్ లో రాజభోగం లభించనుంది. ఎనిమల్ రెస్క్యూ సెంటర్ నుంచి ఇక్కడ ఇక ఉండబోయే మొదటి జంతువు ఇదే అవుతుంది. జర్మన్ షెఫర్డ్ అయిన ఈ కుక్కను బైడెన్ 2018 లో అడాప్ట్ చేసుకున్నారు. కానీ ట్రంప్ హయాంలో వైట్ హౌస్ లో పెంపుడు జంతువులకు అనుమతి లేదు. కానీ బైడెన్ ఇప్పుడు అలాంటి విధానాలను మార్చేస్తున్నారు.