వాలెంటైన్స్ డే.. మీ లవర్ కు ఇలా విష్ చేస్తే కచ్చితంగా ఫిదా అయిపోతారు!
Prasanna Yadla
13 February 2026
Pic credit - Pixabay
వాలెంటైన్ వీక్ ను ప్రేమికులు సంతోషం జరుపుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రేమలో మునిగి తేలుతున్నారు.
వాలెంటైన్ వీక్
వాలెంటైన్స్ డే ను తమ ప్రియమైన వారితో ఎలా జరుపుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అస్సలు వర్రీ కావొద్దు
వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే ను తమ ప్రియమైన వారితో ఎలా జరుపుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అస్సలు వర్రీ కావొద్దు
వాలెంటైన్స్ డే
అయితే, ఈ వీక్ లో అన్ని స్పెషల్ డేస్ ముగిశాయి. ఇక అసలైన రోజు ఉంది వాలెంటైన్స్ డే ను ఈ నెల 14 న ప్రేమికులు జరుపుకోనున్నారు.
వాలెంటైన్స్ డే
ఓ ప్రియా.. ఎన్ని కాలాలు మారిన నీ మీద ప్రేమ మాత్రం తగ్గదు. అది సూర్యుడిలా రోజూ వెలుగుతూనే ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే
అది రోజూ వెలుగుతూనే ఉంటుంది..
నీ ప్రేమ దక్కించుకోవడం కోసం ఎన్ని యుద్దాలైన చేస్తాను ఈ జన్మకి నువ్వే నా ప్రేమవి హ్యాపీ వాలెంటైన్స్ డే
ఈ జన్మకి నువ్వే నా ప్రేమవి
దేవుడు వచ్చి వరం కోరుకోమంటే నీతో కలిసి జీవితం ప్రసాదించమని వేడుకుంటా.. నువ్వంటే అంత ఇష్టం హ్యాపీ వాలెంటైన్స్ డే
నీతోనే నా జీవితం
ఒక్క ఛాన్స్ ఇస్తే మీ కన్న వాళ్ళు కూడా గుర్తు రాకుండా.. నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటా.. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్
నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటా
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!