5

కోళ్లను పట్టిస్తే కోట్లు వస్తాయంటున్న ఇస్మార్ట్ సత్తి..

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ప్రతిరోజు ఏదో ఒక కొత్తదనంతో నవ్వులు పూయించే ఇస్మార్ట్ సత్తి.. ఈ రోజు కోళ్లను పడుతూ మన ముందుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కోళ్లను పట్టిస్తే […]

కోళ్లను పట్టిస్తే కోట్లు వస్తాయంటున్న ఇస్మార్ట్ సత్తి..
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2019 | 9:19 AM

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

ప్రతిరోజు ఏదో ఒక కొత్తదనంతో నవ్వులు పూయించే ఇస్మార్ట్ సత్తి.. ఈ రోజు కోళ్లను పడుతూ మన ముందుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కోళ్లను పట్టిస్తే కోట్ల రూపాయలు వస్తాయంటూ కోళ్లను పట్టే పనిలో పడ్డాడు. ఒక కోడిని పట్టిస్తే రూ. 150 కోట్లు ఇస్తారంటూ తనదైన శైలిలో కామెడీని పండించాడు.