Gold In SIM Card: చైనాకు చెందిన పియావా అనే వ్యక్తి నాలుగు లక్షల పాత సిమ్ కార్డులు, ఇతర చిప్‌ల నుండి రసాయనాలను ఉపయోగించి 200 గ్రాముల బంగారాన్ని వెలికితీశారు. దీని విలువ రూ. 27 లక్షలు. వ్యర్థాల నుండి విలువైన లోహాన్ని సేకరించిన ఆయన వినూత్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.