మన దేశంలో ఒక ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. విద్యుత్, శాంతిభద్రతలు, మౌలిక వసతులు, ఉద్యోగ కల్పన, అవినీతి రహిత పాలన, బంధుప్రీతి లేని విధానాలు వంటి పది కీలక రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఆ ముఖ్యమంత్రికి ఈ గుర్తింపును తెచ్చాయి.