చికెన్ తిన్న వెంటనే నిద్రపోవాలనిపిస్తుందా? కారణం ఇదే!

Samatha

16 February 2026

చికెన్, మటన్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొంత మంది వీటిని తిన్న తర్వాత నిద్రపోతుంటారు.

చికెన్, మటన్

మరి చికెన్, మటన్ తిన్న తర్వాత నిద్ర పోవచ్చునా? కొందరికి చికెన్ తిన్న వెంటనే నిద్ర ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర

చికెన్ మితంగా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్ ఉండటం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.

చికెన్‌తో ఆరోగ్యం

అయితే కొంత మంది చికెన్ తిన్న వెంటనే నిద్రపోతుంటారు. దీనికి ముఖ్య కారణం అందులో ఉండే ట్రిప్టోఫాన్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిద్రకు కారణం

ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెదడులోని సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల విడుదలను ప్రేరేపించి, నిద్రను ప్రేరేపిస్తాయంట.

ట్రిప్టోన్

అందుకే కొంత మందికి   చికెన్ తిన్న వెంటనే మగధలోకి వెళ్లిపోయి, నిద్రపోతుంటారంట. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఆరోగ్యం 

ముఖ్యంగా కొంత మంది చికెన్ లేదా మటన్ తిన్న వెంటనే నిద్ర పోతుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు, దీని వలన జీర్ణ సమస్యలు వస్తాయంట.

జీర్ణ సమస్యలు

ముఖ్యంగా కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, వంటి అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంట. అందుకే చికెన్ , మటన్ తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేసి కనీసం నాలుగు గంటల తర్వాత నిద్రపోవాలంట.

గ్యాస్, ఎసిడిటీ