నెక్స్ట్ ఏంటి.? నిధి అగర్వాల్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..
Rajeev
Pic credit - Instagram
16 February 2026
నిధి అగర్వాల్.. అందం అభినయం ఉన్నా అదృష్టం కలిసి రావడం లేదు ఈ హాట్ బ్యూటీకి. వరుసగా
సినిమాలు చేస్తున్న హిట్స్ అందుకోలేకపోతుంది.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది నిధి అగర్వాల
్.
తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్
సినిమాలు చేసింది. కానీ ఏవి అంతగా హిట్ అవ్వలేదు.
మిస్టర్ మజ్ను, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాలో తన
అందంతో ఆకట్టుకుంది.
సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో
ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు, ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమాలు చేసింది.
కానీ ఈ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
దాంతో ఇప్పుడు నిధి అగర్వాల్ ఎవరితో సినిమా చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచ
ూస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్