యూరియా కోసం ఆగమయిన “సత్తి”

| Edited By:

Sep 08, 2019 | 9:37 AM

తెలంగాణలో యూరియా కోసం రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యూరియా సమస్యపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక లారీల్లో యూరియా తరలించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జరీచేశారు. అయితే ఇదే విషయాన్ని టీవీ 9 పొలిటికల్ సెటైర్.. “ఇస్మార్ట్ న్యూస్” శనివారం ఎపిసోడ్ హైలెట్‌గా నిలిచింది. ఊరిలో రైతులకు యూరియా లేదని తెలిసి సత్తి తీవ్ర ఆందోళన […]

యూరియా కోసం ఆగమయిన సత్తి
Follow us on

తెలంగాణలో యూరియా కోసం రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యూరియా సమస్యపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక లారీల్లో యూరియా తరలించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జరీచేశారు. అయితే ఇదే విషయాన్ని టీవీ 9 పొలిటికల్ సెటైర్.. “ఇస్మార్ట్ న్యూస్” శనివారం ఎపిసోడ్ హైలెట్‌గా నిలిచింది.

ఊరిలో రైతులకు యూరియా లేదని తెలిసి సత్తి తీవ్ర ఆందోళన చెందుతూ ఖాళీ సంచుల మీద కప్పుకుని ధర్నా చేశాడు. యూరియా కోసం సత్తిని ఆగం కావద్దని, సీఎం కేసీఆర్ రప్పించి, రైతులకు అందే ఏర్పాట్లు చేస్తున్నారంటూ చెప్పింది. దీంతో సత్తి తన ఆందోళన విరమించాడు. తనతోపాటు ఆందోళన చేసిన మిగిలిన వారిని పిలిచి, ఊరి జనాలకు ఈ సంగతి చెప్పడానికి వెళ్లాడు సత్తి.