ఇకపై గూగుల్ పే యాప్ ద్వారా రైల్వే టికెట్ బుకింగ్..!

Ravi Kiran

Ravi Kiran | Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:16 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ కు చెందిన గూగుల్ పే యాప్ ద్వారా ఇప్పటికే నగదు బదిలీలు, బిల్ పేమెంట్స్, రీఛార్జ్స్ చేసుకోవచ్చు అని తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం అందులో క్యాబ్, బస్సు టికెట్స్ బుకింగ్ ను కూడా అందుబాటులో ఉంచారు. ఇకపై దీని ద్వారా ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చని సమాచారం. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ తో భాగస్వామ్యం అయిన గూగుల్ ఐఆర్‌సీటీసీతో కలిసి రైల్ టికెట్స్ ను బుక్ చేసుకునే సదుపాయాన్ని […]

ఇకపై గూగుల్ పే యాప్ ద్వారా రైల్వే టికెట్ బుకింగ్..!

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ కు చెందిన గూగుల్ పే యాప్ ద్వారా ఇప్పటికే నగదు బదిలీలు, బిల్ పేమెంట్స్, రీఛార్జ్స్ చేసుకోవచ్చు అని తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం అందులో క్యాబ్, బస్సు టికెట్స్ బుకింగ్ ను కూడా అందుబాటులో ఉంచారు. ఇకపై దీని ద్వారా ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చని సమాచారం. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ తో భాగస్వామ్యం అయిన గూగుల్ ఐఆర్‌సీటీసీతో కలిసి రైల్ టికెట్స్ ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇవాళ్టి నుంచే ప్రారంభించారు.

అంతేకాదు గూగుల్ పే ద్వారా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే ఎటువంటి అదనపు చార్జీలను చెలించాల్సిన పనిలేదని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu