రైల్వే ప్రయాణీకులకు గమనిక.. టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధన..

|

Nov 07, 2020 | 8:33 PM

రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. శనివారం నుంచి ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనను ప్రకటించింది. ఇకపై రైలు బయల్దేరాల్సిన నిర్ణీత సమయానికి

రైల్వే ప్రయాణీకులకు గమనిక.. టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధన..
Follow us on

IRCTC New Rules: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. శనివారం నుంచి ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనను ప్రకటించింది. ఇకపై రైలు బయల్దేరాల్సిన నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందు సెకండ్ రిజర్వేషన్ చార్ట్ సిద్దం అవుతుందని వెల్లడించింది. దీనితో ప్రయాణీకులు మిగిలి ఉన్న సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం ద్వారా గానీ పొందవచ్చునని తెలిపింది. ఈ కొత్త మార్పులు చివరి నిమిషంలో ప్రయాణించేవారికి ఎక్కువగా ఉపయోగపడతాయంది. కాగా, కరోనా మహమ్మారి సమయంలో రిజర్వేషన్ చార్ట్‌ను ట్రైన్ బయల్దేరే రెండు గంటల ముందు సిద్దం చేసిన సంగతి విదితమే.

Also Read: 

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ