IPL 2020: ఐపీఎల్ 2020లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్ ఆటకు ఫిదా అయిపోయాయని భారత మహిళల క్రికెట్ జట్టు ప్లేయర్ స్మృతి మందానా తెలిపింది. అతని బ్యాటింగ్ స్టైల్ అద్భుతంగా ఉందని.. శాంసన్‌కు ఫ్యాన్ అయిపోయాయని చెప్పింది. ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు చూస్తానని.. ఎవరి బ్యాటింగ్, బౌలింగ్ బాగుంటాయో వారిని చూసి అనేక కొత్త విషయాలు నేర్చుకుంటానని స్మృతి మందానా చెప్పుకొచ్చింది. (IPL 2020)
”ఈ సీజన్‌లో యంగ్ ప్లేయర్స్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్. అతడికి ఫ్యాన్ అయిపోయాను. శాంసన్ వల్లే రాజస్థాన్ రాయల్స్‌ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను”. అని స్మృతి మందానా పేర్కొంది. కాగా, ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని, డివిలియర్స్ బ్యాటింగ్ అంటే తనకు ఇష్టమని స్మృతి చెప్పింది.
Also Read:
IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: పైచేయి సాధించేది ఎవరు.!
ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!
మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!
ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..