IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ మ్యాచ్ భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. కేకేఅర్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై మూడు మార్పులు చేసింది.
#CSK have won the toss and they will bowl first against #KKR#Dream11IPL pic.twitter.com/w1EwSpFG7l
— IndianPremierLeague (@IPL) October 29, 2020
A look at the Playing XI for #CSKvKKR#Dream11IPL pic.twitter.com/FhKwL0tokp
— IndianPremierLeague (@IPL) October 29, 2020