”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

ఇండియాలో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతమవుతుందని 'టైమ్స్ ఫ్యాక్ట్- ఇండియా ఔట్ బ్రేక్' రిపోర్ట్ అంచనా వేస్తోంది. తాజాగా కరోనా హాట్‌స్పాట్స్ అయిన ఢిల్లీ, ముంబై నగరాల్లో పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో...

''భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం''
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 21, 2020 | 1:31 PM

India Outbreak Report: దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. అయితే ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రికవరీ శాతం పెరగడం ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ఇదిలా ఉంటే ఇండియాలో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతమవుతుందని ‘టైమ్స్ ఫ్యాక్ట్- ఇండియా ఔట్ బ్రేక్’ రిపోర్ట్ అంచనా వేస్తోంది. తాజాగా కరోనా హాట్‌స్పాట్స్ అయిన ముంబై, ఢిల్లీ నగరాల్లో కేసులు తగ్గడంతో తాజా అంచనాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.

ఐఓఆర్ నివేదిక ప్రకారం.. దేశంలో సెప్టెంబర్ 2 నాటికి కరోనా కేసులు పీక్ స్టేజికి చేరుకునే అవకాశాలు ఉన్నాయంది. అలాగే ఏపీలో ఈ నెల 23 నాటికి, తెలంగాణ ఆగష్టు 15 నాటికే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుకుందని స్పష్టం చేసింది. ఇక నగరాల వారీగా వైరస్ తగ్గుముఖం పట్టేది ఎప్పుడో కూడా ఈ నివేదిక అంచనా వేసింది. నవంబర్ నాటికి ముంబైలో, అక్టోబర్ చివరికి చెన్నైలో, నవంబర్ ఫస్ట్ వీక్‌కు ఢిల్లీలో, అలాగే నవంబర్ మూడోవారానికి బెంగళూరులో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. అటు ఏపీలో నవంబర్ నాటికి, తెలంగాణలో అక్టోబర్ 17 నాటికి కరోనా పూర్తిగా అంతం కావొచ్చంది.

Also Read:

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..