AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ..

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. దేశ రాజధాని పారిస్‌ విమానాశ్రయంలో ఆ దేశ విదేశాంగా మంత్రి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు. మొదట ఇరువురు అధికార బృందంతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మోదీ, మోక్రాన్‌లు ఇద్దరు మాత్రమే కాసేపు సమావేశమయ్యారు. ఇవాళ కూడా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొగననున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్న భారత సంతతి ప్రజలతో […]

ఫ్రాన్స్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 23, 2019 | 7:45 AM

Share

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. దేశ రాజధాని పారిస్‌ విమానాశ్రయంలో ఆ దేశ విదేశాంగా మంత్రి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు. మొదట ఇరువురు అధికార బృందంతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మోదీ, మోక్రాన్‌లు ఇద్దరు మాత్రమే కాసేపు సమావేశమయ్యారు. ఇవాళ కూడా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొగననున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్న భారత సంతతి ప్రజలతో కూడా భేటీ కానున్నారు. అనంతరం ఫ్రాన్స్‌ నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో అయిదు రోజుల పాటు ఈ నెల 26 వరకు పర్యటించనున్నారు. శనివారం బహ్రెయిన్‌ వెళ్లనున్నారు. ఆ దేశానికి వెళుతున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. 25న తిరిగి ఫ్రాన్స్‌ వచ్చి జీ-7 సదస్సులో పాల్గొంటారు. 26న భారత్‌ తిరిగి వస్తారు.

Follow Us
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!