AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Return : మరో నాలుగు రోజులు మాత్రమే..ఐటీ రిటర్న్స్ దాఖలుకు డిసెంబర్ 31తో ఆఖరు

డిసెంబర్​ 26 వరకు మొత్తం 4.15 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే...

Income Tax Return : మరో నాలుగు రోజులు మాత్రమే..ఐటీ రిటర్న్స్ దాఖలుకు డిసెంబర్ 31తో ఆఖరు
Sanjay Kasula
|

Updated on: Dec 27, 2020 | 11:14 PM

Share

Income Tax Return : ఐటీ రిటర్నులు దాఖలుకు డిసెంబర్ 31 ఆఖరు తేదీ. డిసెంబర్​ 26 వరకు మొత్తం 4.15 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే డిసెంబర్​ 31లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగా దాఖలు చేయడం ఉత్తమం అని పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఐటీఆర్​లకు సంబంధించిన వివరాలను ఈమేరకు ట్విట్టర్ వేదికగా ఐటీ శాఖ వెల్లడించింది. మొత్తం 4.15 కోట్ల మందిలో ఐటీఆర్-1కు 2.34 కోట్ల మంది, ఐటీఆర్​-4కు 89.89 లక్షల మంది, ఐటీఆర్-3కి 49.72 లక్షల మంది, ఐటీఆర్-2కి 30.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్​ దాఖలు చేసేందుకు ఈనెల 31 వరకు గడవుందని తెలిపింది. ఆడిటింగ్​ నిర్వహించాల్సిన పన్ను చెల్లింపుదారులకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఐటీఆర్​ గడువును జులై 31 నుంచి డిసెంబర్ చివరి వరకు కేంద్రం పొడిగించింది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత