నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర… నోటిఫికేషన్ జారీ!

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS. దీనిద్వారా ఐబీపీఎస్ పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 12,075 క్లర్కు పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు 612 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 777 పోస్టును కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. […]

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర... నోటిఫికేషన్ జారీ!
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2019 | 7:13 PM

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS. దీనిద్వారా ఐబీపీఎస్ పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 12,075 క్లర్కు పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు 612 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 777 పోస్టును కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల (ప్రిలిమినరీ, మెయిన్) రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

క్లర్క్ పోస్టులకు సెప్టెంబ‌రు 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 9 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు రుసుము రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు ద‌ర‌ఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. ఫీజును ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. మొదటి విడత (ప్రిలిమినరీ) ఆన్‌లైన్ రాతపరీక్షలను డిసెంబ‌రులో, రెండో విడత (మెయిన్) రాతపరీక్షలను 2019 జనవరిలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే.. మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!