AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయుర్వేదంతో ఆరోగ్యం: మోదీ

పాశ్చాత్య ఆహార అలవాట్లతో ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని, అందుకే తనకు ఆయుర్వేదంపై చాలా నమ్మకం ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆహార అలవాట్లకు దూరంగా ఉంటారు కాబట్టే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం అయ్యే వరకు తన దుస్తులు తానే ఉతుక్కునేవాడినని మోదీ తెలిపారు. హీరో అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

ఆయుర్వేదంతో ఆరోగ్యం: మోదీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2019 | 12:04 PM

Share