అందుకే తెలంగాణలో విపరీతమైన చలి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం వివరణ

తెలంగాణ రాష్ట్రంలోకి ఈశాన్య, ఉత్తర దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం..

అందుకే తెలంగాణలో విపరీతమైన చలి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం వివరణ
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 22, 2020 | 7:43 AM

తెలంగాణ రాష్ట్రంలోకి ఈశాన్య, ఉత్తర దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. యాంటీ సైక్లోనిక్ ఒకటి సెంట్రల్ ఇండియా పరిసర ప్రాంతంలో ఉండటం వలన తెలంగాణ మీదుగా చలిగాలులు వీస్తున్నాయని ఆమె వెల్లడించారు. అందుకోసమే, ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆమె వివరణ ఇచ్చారు. ఫలితంగా రానున్న రెండుమూడురోజుల్లో తెలంగాణలో కోల్డ్ వేవ్ కండిషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఆమె టీవీ9కు స్పష్టం చేశారు.

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..

మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?

ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!

మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..

హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ