AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్లో ‘కన్యాదానం’ మూవీ సీన్ రిపీట్

కన్యాదానం సినిమాను తలపించే ఈ సంఘటన బీహార్‌లో జరిగింది. బీహార్‌లోని భాగల్పూర్‌‌ సమీపంలోని సాలెపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి వివాహమయ్యింది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. భర్త ఓ కేసులో అరెస్ట్ కావడంతో జైలు శిక్ష విధించారు. తర్వాత భార్య కొడుకుతో అద్దె ఇంట్లోనే నివాసం ఉంది. ఈ క్రమంలో ఆమె ఇంటి యజమాని కుమారుడితో పరిచయం పెంచుకోగా.. ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఈలోపు భర్త జైలు నుంచి విడుదలయ్యాడు. కొద్దిరోజుల తర్వాత […]

బీహార్లో 'కన్యాదానం' మూవీ సీన్ రిపీట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2019 | 6:22 PM

Share

కన్యాదానం సినిమాను తలపించే ఈ సంఘటన బీహార్‌లో జరిగింది. బీహార్‌లోని భాగల్పూర్‌‌ సమీపంలోని సాలెపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి వివాహమయ్యింది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. భర్త ఓ కేసులో అరెస్ట్ కావడంతో జైలు శిక్ష విధించారు. తర్వాత భార్య కొడుకుతో అద్దె ఇంట్లోనే నివాసం ఉంది. ఈ క్రమంలో ఆమె ఇంటి యజమాని కుమారుడితో పరిచయం పెంచుకోగా.. ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.

ఈలోపు భర్త జైలు నుంచి విడుదలయ్యాడు. కొద్దిరోజుల తర్వాత తన భార్య యజమాని కుమారుడితో ప్రేమలో ఉందని తెలుసుకున్నాడు. ఆమె ప్రేమను అర్ధం చేసుకొని ఆ యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాదు రెండున్నరేళ్ల బాలుడ్ని కూడా వారికే అప్పగించాడు. తానే పెళ్లి పెద్దగా మారి దగ్గరుండి వివాహాన్ని జరిపించాడు.

Follow Us
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..
రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు
రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు