AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‌లో దిశ ‘ప్రతిధ్వని’.. ఆ ‘స్ప్రే’కు పెరిగిన డిమాండ్!

దిశ హత్యాచార ఘటన దాదాపు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగి సుమారు రెండు వారాలు గడిచిపోతున్నా.. ఇప్పటికీ ఇది సంచలనంగా మారుతూనే ఉంది. ప్రత్యేకంగా ఈ ఘటన నేపథ్యంలో ఏపీలో దిశ యాక్ట్ అమలులోకి వస్తే.. మహిళలు, అమ్మాయిలు ఆత్మరక్షణలో భాగంగా ‘పెప్పర్ స్ప్రే’ను తమ వెంట తీసుకెళ్లేందుకు హైదరాబాద్ మెట్రో అనుమతించింది. ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన అనంతరం అమ్మాయిలు తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లడం పరిపాటిగా […]

అమెజాన్‌లో దిశ 'ప్రతిధ్వని'.. ఆ 'స్ప్రే'కు పెరిగిన డిమాండ్!
Ravi Kiran
|

Updated on: Dec 14, 2019 | 6:48 PM

Share

దిశ హత్యాచార ఘటన దాదాపు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగి సుమారు రెండు వారాలు గడిచిపోతున్నా.. ఇప్పటికీ ఇది సంచలనంగా మారుతూనే ఉంది. ప్రత్యేకంగా ఈ ఘటన నేపథ్యంలో ఏపీలో దిశ యాక్ట్ అమలులోకి వస్తే.. మహిళలు, అమ్మాయిలు ఆత్మరక్షణలో భాగంగా ‘పెప్పర్ స్ప్రే’ను తమ వెంట తీసుకెళ్లేందుకు హైదరాబాద్ మెట్రో అనుమతించింది. ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన అనంతరం అమ్మాయిలు తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లడం పరిపాటిగా మారింది.

ఈ క్రమంలోనే దిశ ఘటన అనంతరం అమెజాన్‌‌లో ‘పెప్పర్ స్ప్రే’ సేల్స్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే సుమారు 700 శాతానికి ‘పెప్పర్ స్ప్రే’ సేల్స్ పెరిగాయంటే.. అమ్మాయిలకు దీని అవసరం ఎంత ఉందో అర్ధమవుతోంది. ఏది ఏమైనా మృగాళ్ల నుంచి తప్పించుకోవడానికి మహిళలు ఇలాంటి స్ప్రేలు వెంట పెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..