AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్-19 కి ‘హెటెరో’వారి డ్రగ్ 59 రూపాయలే !

మైల్డ్ (స్వల్ప) నుంచి మోడరేట్ (సాధారణ) స్థాయి వరకు కోవిడ్-19 లక్షణాలు గల రోగుల చికిత్స కోసమంటూ హెటెరో కంపెనీ తన 'ఫెవిపిరమిర్' మందును బుధవారం లాంచ్ చేసింది. అయితే ఈ టాబ్లెట్ పేరును..

కోవిడ్-19 కి 'హెటెరో'వారి డ్రగ్ 59 రూపాయలే !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 3:59 PM

Share

మైల్డ్ (స్వల్ప) నుంచి మోడరేట్ (సాధారణ) స్థాయి వరకు కోవిడ్-19 లక్షణాలు గల రోగుల చికిత్స కోసమంటూ హెటెరో కంపెనీ తన ‘ఫెవిపిరమిర్’ మందును బుధవారం లాంచ్ చేసింది. అయితే ఈ టాబ్లెట్ పేరును ‘ఫెవివిర్’ గా  మార్చామని, ఒక్కో టాబ్లెట్ ధర 59 రూపాయలేనని ప్రకటించింది. ఈ జెనెరిక్ ఓరల్ యాంటీవైరల్ డ్రగ్ ను దేశంలోని సాధారణ కోవిడ్ రోగులు వాడవచ్ఛునని స్పష్టం చేసింది. లోగడ పేర్కొన్న ఫెవిపిరమిర్ మెడిసిన్ ఉత్పత్తి, మార్కెటింగ్ కి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతిని పొందినట్టు గుర్తు చేసింది.

కోవిడ్-19 చికిత్సలో వినియోగించే కోవిఫర్ ని డెవలప్ చేసిన అనంతరం రెండో బ్రాండ్ గా ఫెవివిర్ ను ఉత్పత్తి చేశామని, దీన్ని హెటెరో హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్  చేస్తుందని ఈ కంపెనీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అన్ని రీటెయిల్ మెడికల్ షాపులు, హాస్పిటల్ ఫార్మసీలలో ఈ మందు లభ్యమవుతుందని ఈ వర్గాలు వివరించాయి. అయితే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని పేర్కొన్నాయి.

Follow Us
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
రేపే చంద్రగ్రహణం..గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన 4 పనులివే
రేపే చంద్రగ్రహణం..గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన 4 పనులివే