AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వం చాటుకున్న హీరో సూర్య..

తమిళ హీరో సూర్య మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలకు అండగా నిలిచాడు.

మానవత్వం చాటుకున్న హీరో సూర్య..
Ravi Kiran
|

Updated on: Aug 22, 2020 | 5:13 PM

Share

Hero Surya Helping Hand: తమిళ హీరో సూర్య మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్ధికంగా చితికిపోయిన సినీ కుటుంబాలకు అండగా నిలిచాడు. వారిని ఆదుకునేందుకు రూ. 5 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించాడు. డిజిటిల్ మీడియాకు తన లేటెస్ట్ సినిమా విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తంలో రూ. 5 కోట్లను కరోనా కారణంగా ఆర్ధికంగా బాధపడుతున్న కుటుంబాలకు అందేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపాడు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఎంతోమంది ఈ సినిమా కోసం కష్టపడ్డారని.. డైరెక్టర్ సుధకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్న సూర్య చెప్పుకొచ్చాడు. కష్టకాలం తనకు అండగా నిలించిన అందరికీ సూర్య కృతజ్ఞతలు తెలిపాడు. థియేటర్స్‌లోొ విడుదల చేయలేని పరిస్థితులు కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. అభిమానులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

Also Read: ఓటీటీలో సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’..

Follow Us
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా
మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..
మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..
సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు
సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత