AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇస్మార్ట్ శంకర్’..ఇంటర్ స్టూడెంట్స్‌కు అయ్యాడు మెంటర్

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని..రీసెంట్ టైమ్స్‌లో ట్విట్టర్‌లో యమ యాక్టీవ్ అయ్యాడు. కేవలం తన సినిమాలకు సంబందించి అబ్డేట్స్  మాత్రమే కాదు..సామాజిక అంశాల పట్ల కూాడా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ఉటంకిస్తూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేడు సచిన్ పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ, ఆయన ఇంటర్ కూడా పూర్తి చేయలేదని, అయినా దేశానికే గర్వకారణంగా నిలిచారని చెప్తూ […]

'ఇస్మార్ట్ శంకర్'..ఇంటర్ స్టూడెంట్స్‌కు అయ్యాడు మెంటర్
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2019 | 5:51 PM

Share

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని..రీసెంట్ టైమ్స్‌లో ట్విట్టర్‌లో యమ యాక్టీవ్ అయ్యాడు. కేవలం తన సినిమాలకు సంబందించి అబ్డేట్స్  మాత్రమే కాదు..సామాజిక అంశాల పట్ల కూాడా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ఉటంకిస్తూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేడు సచిన్ పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ, ఆయన ఇంటర్ కూడా పూర్తి చేయలేదని, అయినా దేశానికే గర్వకారణంగా నిలిచారని చెప్తూ విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపే ప్రయత్నం చేశాడు యువ హీరో.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “పార్క్‌ లో కూర్చొని బిస్కట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. కానీ బెడ్‌ రూమ్ లో లాక్‌ వేసుకుని జీవితం ఎలారా? అనుకునే పిల్లలకు నిజాలు ఇలా చెబితేనే వింటారు. ఇంటర్‌ కూడా పూర్తి చేయని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు” అని వ్యాఖ్యానించాడు. దీనికి ‘ఇంటర్ బోర్డ్ మర్డర్స్’ అన్న ట్యాగ్ కూడా తగిలించాడు. ఇక నిన్న తనని తాను ఉదాహరణగా చెప్పుకున్నాడు రామ్. ఇంటర్ రిజల్ట్స్ మాత్రమే జీవితం అనుకోకండి..లైఫ్‌లో అవ్వబోయేదానికి, చేయబోయేదానికి ఇది సిల్లీ థింగ్.. లైట్ తీస్కోండి..ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రామ్ పోతినేని అంటూ ట్వీట్ చేశాడు.

Follow Us
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
1.3 కిలోల పులసకు భారీ ధర
1.3 కిలోల పులసకు భారీ ధర
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్