తెలంగాణలోని ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం..

|

Sep 11, 2020 | 7:58 PM

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా...

తెలంగాణలోని ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం..
Follow us on

Heavy Rain In Telangana: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా… వరంగల్ అర్బన్ జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్లు.. యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జనగాం, ఆదిలాబాద్ జిల్లాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురవగా… నగరంలో కాప్రా, ఉప్పల్ ఏరియాల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం పడింది.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”అంతర్వేది ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంది”

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ముగ్గురిలో ఒకరు ఔట్..!