విజయవాడలో విస్తారంగా వర్షాలు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..

విజయవాడలో తెల్లవారుజామునుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొగల్రాజపురం, బెంజ్ సర్కిల్, రోటరీనగర్, సింగ్‌నగర్‌లలో రోడ్లు నీట మునిగాయి. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లులోకి నీరు చేరింది. దీంతో.. అధికారులు అప్రమత్తమై.. నీటిని మళ్లిస్తున్నారు. రోడ్డుమీదకు నీరు చేరుకోవడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో నగరం ఒక్కసారిగా చల్లబడింది.

Edited By:

Updated on: Jul 23, 2019 | 9:30 PM