AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ తార‌క్’.. కేటీఆర్‌కు చిరు విషెస్..

పుట్టినరోజు అనేది ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైనది. అందులోనూ తనువు, మనసు, ఆత్మంతా తెలంగాణే నిండిన మంత్రి కేటీఆర్ బర్త్ డే అంటే యావత్ తెలంగాణ అంతా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు సినీ రాకీయ ప్ర‌ముఖులు..

'హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ తార‌క్'.. కేటీఆర్‌కు చిరు విషెస్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 24, 2020 | 1:55 PM

Share

పుట్టినరోజు అనేది ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైనది. అందులోనూ తనువు, మనసు, ఆత్మంతా తెలంగాణే నిండిన మంత్రి కేటీఆర్ బర్త్ డే అంటే యావత్ తెలంగాణ అంతా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు సినీ రాకీయ ప్ర‌ముఖులు, అభిమానులు కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సోష‌ల్ మీడియా వేదికగా బ‌ర్త్ డే విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు.

‘డియ‌ర్ తార‌క్ హ్యాపీ బ‌ర్త్ డే. ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ ఎప్పుడూ అందుబాటులో ఉండే విధానం ఆనందం క‌లిగిస్తుంది. ప్ర‌తీ విష‌యాన్ని వ్య‌క్తిగ‌తంగా స్వీక‌రించి, క్షుణ్ణంగా ప‌రిశీలించి స‌హాయం చేస్తారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి సేవ‌లు ప్ర‌జ‌ల‌కు ఇంకా చేయాలి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు చిరు.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌