Hair care Tips: అందరికీ తెలిసిన గురివింద గింజలు.. ఇలా ఉపయోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది..!
Gurivinda Ginjalu: గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదనే శాస్త్రం మనందరికీ తెలిసిందే..! మన చిన్నతనంలో ఈ గింజలను బంగారం తూకం వేయడానికి ఉపయోగించేవారు. గురువింద గింజల ను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు.. ఇది తీగ జాతి మొక్క.. ఇందులో ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రకాలు ఉన్నాయి.. కాకపోతే ఇది అరుదుగా కనిపిస్తాయి. వీటి గింజలు విషపూరితంగా భావిస్తారు.. కానీ, గురివింద గింజల ఉపయోగాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
